గులాబీ గూటిలో చిచ్చు: కవిత ‘రాష్ట్ర సేన’ ఎవరి ఓట్లను చీల్చబోతోంది? – TRS Party

Telangana Rashtra Sena

Telangana Rashtra Sena | కల్వకుంట్ల కవిత తెలంగాణ రాష్ట్ర సేన (TRS) పేరుతో కొత్త పార్టీని ప్రకటించడం.. తన తండ్రి కేసీఆర్ పైనే నేరుగా విమర్శలు చేయడం.. తెలంగాణ రాజకీయాల్లో ఊహించని మలుపు. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని ఎలా మార్చబోతోందనే అంశంపై అనేక ఊహాగానాలు అప్పుడే మొదలయ్యాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు: ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను ఈ కొత్త పార్టీ ఎంతవరకు తన వైపు తిప్పుకోగలదనేది ప్రశ్నార్థకం. సాధారణంగా కొత్త పార్టీలు ఓట్లను … Read more

కరీంనగర్‌లో చరిత్ర సృష్టించిన బీజేపీ: తొలిసారి కార్పొరేషన్‌పై కాషాయ జెండా.. – Karimnagar Mayor BJP

కరీంనగర్‌లో కమలం వికాసం.. BJP మేయర్

కరీంనగర్ : ఉత్తర తెలంగాణ రాజకీయ ముఖచిత్రం మారిపోయింది. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ (KMC) పీఠాన్ని భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుని సరికొత్త చరిత్ర సృష్టించింది. సోమవారం (ఫిబ్రవరి 16) జరిగిన మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించింది. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, రాష్ట్రంలో ఒక మున్సిపల్ కార్పొరేషన్‌పై బీజేపీ జెండా ఎగురవేయడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. 34 ఓట్లతో ఘన విజయం మేయర్ ఎన్నికలో BJP అభ్యర్థికి … Read more

KCR | కాళేశ్వరం కమిషన్ ముందుకు కేసీఆర్‌

KCR

Kaleshwaram Commission Inquiry | తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి (BRS) అధ్య‌క్షుడు కల్వ‌కుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) మంగళవారం ఉదయం హైదరాబాద్‌లోని BRK భవన్‌లో PC ఘోష్ కమిషన్ ముందు హాజరయ్యారు.2014 నుంచి 2023 వరకు రాష్ట్రంలో అధికారంలో ఉన్న BRS ప్రభుత్వానికి కేసీఆర్ మానస పుత్రిక‌గా భావించే కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ (KLIP) నిర్మాణంలో అవకతవకలకు సంబంధించి వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌పై ఈ ప్యానెల్ దర్యాప్తు చేస్తోంది. కమిషన్ ముందు కేసీఆర్ … Read more

TG Caste Survey | కుల సర్వేతో కాంగ్రెస్ కు ఎదురుదెబ్బ తగిలిందా?

TG Caste Survey

TG Caste Survey | కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) కొన్నాళ్లుగా దేశ‌వ్యాప్తంగా కుల‌గ‌ణ‌న (TG Caste Census ) చేసి తీరాలంటూ త‌న ప్ర‌సంగాల్లో డిమాండ్ చేస్తూ వ‌స్తున్నారు. నిన్న‌టి పార్ల‌మెంట్ స‌మావేశాల్లోనూ తెలంగాణ కుల సర్వేను విజ‌యవంతంగా పూర్తిచేశామ‌ని ఉదహరించారు. కుల‌గ‌ణ‌న స‌ర్వేలో తెలంగాణ‌ రాష్ట్ర జనాభాలో వెనుకబడిన తరగతులు (BCలు) 46% ఉన్న‌ట్లు తేలింది. అయితే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసి జ‌నాభా దామాషా ప్ర‌కారం రిజ‌ర్వేష‌న్లు అమ‌లు … Read more

Old City Metro | 2029 నాటికి ఓల్డ్ సిటీకి మెట్రో కనెక్టివిటీ

Metro Phase-2 Update

Old City Metro | హైదరాబాద్: వచ్చే నాలుగేళ్లలో పాతబస్తీకి హైదరాబాద్ మెట్రో రైలు (హెచ్‌ఎంఆర్) కనెక్టివిటీని పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు . 78 కిలోమీటర్ల మేర హెచ్‌ఎంఆర్ ఫేజ్-2 విస్తరణకు నిధులు సమకూర్చేందుకు కేంద్రంతో కలిసి జాయింట్ వెంచర్ కంపెనీని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిందని, దీని వల్ల నగర జనాభాలో ఎక్కువ మందికి ప్రయోజనం చేకూరుతుందని ఆయన వెల్ల‌డించారు. ఇటీవ‌ల‌ అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్‌పై జరిగిన … Read more

New Beer | మద్యం ప్రియులకు కిక్కు ఇచ్చేందుకు కొత్త ‘బీర్లు’..

Beer Price Hike

ప్ర‌భుత్వ అనుమ‌తి పొందిన సోమ్ డిస్టిల‌రీస్ New Beer |  తెలంగాణలో మ‌ద్యం ప్రియుల‌కు కిక్కు ఇచ్చేందుకు కొత్త బీర్లు వచ్చేస్తున్నాయి. త్వరలోనే స‌రికొత్త పేర్లతో బీర్లు మార్కెట్‌లోకి విడుదల కానున్నాయి. తాజాగా తెలంగాణ ప్ర‌భుత్వం సోమ్ డిస్టిల్లరీస్‌కు అనుమతినిచ్చింది. ఈ డిస్టిల్లరీస్ నుంచి పవర్ 1000, బ్లాక్ ఫోర్ట్, హంటర్, వుడ్ పీకర్ పేర్ల‌తో కొత్త‌ బీర్లు అందుబాటులోకి రానున్నాయి. రాష్ట్రంలో త‌మ బీర్ బ్రాండ్‌ల‌ను స‌ర‌ఫ‌రా చేయ‌డానికి సోమ్ డిస్టిల‌రీస్ ప్ర‌భుత్వం నుంచి అనుమ‌తి … Read more

Lok Sabha Elections 2024: ఎన్నికల వేళ కేసీఆర్ కు ఈసీ షాక్‌..

EC Bans KCR Election Campaign

Lok Sabha Elections 2024: లోక్ సభ ఎన్నికల వేళ బీఆర్ ఎస్‌ అధ్యక్షుడు , మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావుకు ఊహించని షాక్ తగిలింది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (MCC)ని ఉల్లంఘించినందుకు కేసీఆర్ పై మే 1 రాత్రి 8 గంటల నుంచి 48 గంటల పాటు ప్ర‌చారం చేయ‌కుండా ఈసీ నిషేధం విధించింది. ఏప్రిల్ 5న సిరిసిల్ల ప్రెస్ మీట్ లో త‌మ పార్టీపై అభ్యంతరకర ప్రకటనలు చేసిందంటూ టీపీసీసీ కేసీఆర్ పై … Read more

Delhi Excise Policy Case | మూడు రోజుల సీబీఐ కస్టడీకి కవిత..

Delhi Excise Policy Case Updates

Delhi Excise Policy Case Updates : దిల్లీ లిక్కర్ కేసులో (Delhi Excise Policy Case) వేగంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) కు మూడు రోజుల పాటు సీబీఐ కస్టడీ విధిస్తూ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పునిచ్చింది. ఏప్రిల్ 15 వరకు సీబీఐ కస్టడీలో క‌విత‌ ఉండనున్నారు. ఏప్రిల్ 15 ఉదయం 10 గంటలకు తిరిగి కోర్టులో హాజరుపర‌చాల‌ని దిల్లీ … Read more

India TV poll : ఇండియా టీవీ పోల్ సర్వే.. తెలంగాణలో కాంగ్రెస్ ఆధిక్యం, బీజేపీ, బీఆర్ ఎస్ కు వచ్చే సీట్లు ఇవే..   

India TV poll Telangana

India TV poll :   ఇండియా టీవీ ఒపీనియన్ పోల్ సర్వే ప్రకారం..  తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం కొనసాగుతుందని వెల్లడించింది. ఈ పార్టీకి  తొమ్మిది సీట్లు వస్తాయని అంచనా వేయగా, భారతీయ జనతా పార్టీ (BJP) ఐదు స్థానాలను కైవసం చేసుకుంటుందని ఇటీవల ఇండియా టివి-సిఎన్‌ఎక్స్ ఒపీనియన్ పోల్ అంచనా వేసింది. ఒపీనియన్ పోల్ సర్వే ప్రకారం బిఆర్‌ఎస్ (BRS) రెండు స్థానాలను కైవసం చేసుకోగా, అసదుద్దీన్ ఒవైసీకి చెందిన ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ … Read more

Delhi Liquor Scam Case : లిక్కర్‌ స్కామ్‌లో ఎమ్మెల్సీ కవితకు షాక్..తీహార్ జైలుకు తరలింపు

Delhi Excise Policy Case Updates

Delhi Liquor Scam Case: ఢిల్లీ మద్యం పాలసీ వ్యవహారంలో అరెస్ట్ అయిన  బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత (Kavitha) ఈడీ కస్టడీ మంగళవారం ముగిసింది.  ఉదయం 11 గంటలకు సీబీఐ ప్రత్యేక కోర్టులో కవితను హాజరుపరచాల్సి ఉండగా  కాస్త ఆలస్యంగా 11:45 గంటలకు హాజరుపరిచారు. కాగా మరోసారి కస్టడీ ఈడీ.. కోరగా,   కవిత తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరారు.  ఇరువైపులా వాదనలు విన్న కోర్టు..  ఎమ్మెల్సీ కవితకు   రెండు వారాల జ్యుడిషియల్ … Read more